మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Sunday, 24 June 2012

రేవు కొచ్చి మునక

రేవుకొచ్చి మునకేస్తున్న
యవ్వనపు గాలిపటం


జోరుమీదున్న ప్రమాదాలు
రేస్ లైనా రేవ్ లైనా


రేవ్ వ్యాపారం జోరెక్కిందట
మీడియా వ్యాసాలు రోడ్డెక్కంగానే

రేర్ రేవ్ విషాన్ని
కామన్ గుండెల్లోకి మీడియా సిరంజితోఫేస్ బుక్

Tweets

లంకెలు