మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Thursday, 5 July 2012

నాయకుడుముందుండి నడిపించే వాడు


ముందున్నందుకు నడిపిస్తున్నవాడు


ముందుండేందుకు నడిపిస్తూ వున్నవాడు


అందరూ నాయకులే

మరి మున్ముందుకు నడిపేవాడు, అంతర్భాగి సైతం కాకుండా
ముందే... ఉండాలంటారా?

ప్రదర్శింపబడని నాయకత్వం
గుర్తింపబడుతుందేమోనని
వెతుకులాడుతూనే వున్నా..
ప్రతి రంగస్థలపు సరిహద్దుల్లో

సిరి.కట్టా

ఫేస్ బుక్

Tweets

లంకెలు