Tuesday, 6 November 2012

అదే నేను

నీవు కాని నీది కాని దానిద్వారా

ప్రేమించబడటం కన్నా...

నిన్ను నీవుగా వుంటూ

ద్వేషించబడటమే మిన్న.
వన్నెతరగని మెరుగులెన్నో

పైన పైనే వేసుకున్నా

మనసులోతుల దారిగుండా

చేరుకునే హితులు సున్నా.

ఫేస్ బుక్

Tweets

లంకెలు