మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Tuesday, 22 January 2013

ఫేస్బుక్ పేరడీలూ.. రడీలూ...ఢీలూ

FBలో రౌండప్ చేసి నన్ను కన్స్యూజ్ చెయ్యెద్దు.
ఎందుకంటే కన్పూజన్ లో నేనెక్కువ అప్డేట్స్ రాసేస్తాను.

...
ఒక్కసారి రాద్దామనుకున్నాక నా కీబోర్డే నా మాట వినదు. ( దానికెట్లాగూ మైక్రోఫోనులేదుగా)
..........
ఎప్పుడు చూసారన్నది కాదన్నయ్యా....
లైకారా, కామెంటారా లేదా....


..............
కామెంటుని చూద్దాం అనుకోండి తప్పులేదు,
కామెంటలోడిని చూద్దామనుకోకండి బుర్రవాచిపోద్ది.

ఫేస్ బుక్

Tweets

లంకెలు