Wednesday, 9 January 2013

ఉప్పెన తెరలు


రెప్పల వంతెన దాటాలని

                                                     పొంగుతున్న నిప్పుల కుంపట్లు.
మాటల వత్తి ప్రస్థానాలకు


నాల్గుగదుల ప్రమిద తైలపుస్నానాలు.వెలుగునీడలను కలుపుతూ
కదిలే చప్పుడులేని వంతెన నిరంతర మంతనాలు.


నడిచేందుకు కాళ్లోక్కటే చాలదు కలలూ వుండాలి.
బతికేందుకు నీళ్ళుంటేనే తీరదు కన్నీళ్లతోనూ తడమాలి
ఫేస్ బుక్

Tweets

లంకెలు