Friday, 26 April 2013

హైదరా బాధితులు - 4

ముసుగుతీయని పగటి వేషం
ముసుగు మనసుల మగత రూపం.
వెర్రి మొర్రిగ తిరుగుతుంటే,
తమాసాగా దేకుతుంటరు.
ఔరా హైడ్రా భాదితులు.

► 26-04-2013

ఫేస్ బుక్

Tweets

లంకెలు