మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Thursday, 4 April 2013

యంత్రుడు

మగమారాజులు మరీ పెద్ద
వశీకర వశంకరులే
చిట్టి రోబోలకు గట్టిగా మూడు ముళ్లు వేసయినా
జీవితకాల సేవలు చేయించుకో గలరు.
తేడాలొస్తే
అప్పుడెప్పుడో రెడ్ చిప్ పనిచేసిందని
సెల్స్ డిస్మాంటిల్ కూడా చేయించ గలరు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు