మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Wednesday, 10 April 2013

కవులేం చేస్తారు ?

ద్రవింప జేసి
తీరని దాహం రగిలిస్తారు.

ధరించి ఓ రూపం చూపిస్తారు.
దహించి ప్రతి మోహం కరిగిస్తారు.

వరించి విరించిగా నిలుస్తారు.
సహించి సమాధానం ఊహిస్తారు.

కవులేం చేస్తారు
అంతరిక సీమల్లో సహవాసం చేస్తారు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు