మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Sunday, 14 April 2013

ఏమని తెలుపేది ?

రంగులన్నీ కలిపి
తనకే అద్దుకున్నానని చెప్పే ‘ తెలుపు ’
బ్రతకనేర్చిన తనంలో గొప్పదే.

ఏ రంగుకీ లొంగని ఓ ‘ పారదర్శక పదార్దం.’
తనంటూ వేరుగా కనిపించక
మీడియాకళ్ళకైనా దూరంగానే బతుకుతుంటుంది.

ఏ కళనున్నా,
ఓ కల తనకంటూవుండాలనే పాఠంమాత్రం
పొందికగా రాసుకుంటుంది.► 14-04-2013

ఫేస్ బుక్

Tweets

లంకెలు