మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Saturday, 20 July 2013

అల‘జడి’ వాన

నగరం తడిసి పోయింది
హృదయం జడిసి బెదిరింది.
అదో పిచ్చిప్రేమ
ఎండైనా వానైనా
ఎప్పుడూ అతే..

ఫేస్ బుక్

Tweets

లంకెలు