మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Saturday, 12 October 2013

ఇంద్రనీలం

నీలం నుంచి కోలుకోనేలేదు.
ప్రకటించిన నష్టపరిహారాలూ అందలేదు.
రాజకీయ తుఫాను ముగియనే లేదు.
ద్రవ్యోల్భణం దెబ్బకు కూలిన వ్యవస్థ లేవనే లేదు.
రూపాయి లోయలో పడిపోతోంది లేవనెత్తనేలేదు.
అయ్యో అప్పుడే
మరోటి తయారయ్యింది.
ఇంద్రనీలమంట.

ఫేస్ బుక్

Tweets

లంకెలు