మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Friday, 28 November 2014

ఇర్రెగ్యులేటర్

ఈగోలను రగిలించుకుంటూ పోతే
దావానలం ఎన్నటికీ ఆరదు.
ముందే జఠరాగ్ని చల్లారిపోతే
అజీర్తికి అంతే వుండదు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు