tag:blogger.com,1999:blog-7978233343126588293.post1487040080166549775..comments2024-03-26T01:52:14.940+05:30Comments on Antharlochana: బతుకమ్మ తెలంగాణాలో మాత్రమే జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి?Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7978233343126588293.post-44542509537666000162020-05-06T04:17:16.602+05:302020-05-06T04:17:16.602+05:30కన్నడ భాష లో హుళియోగిరె అని అంటారు. హుళీ అంటే పులు...కన్నడ భాష లో హుళియోగిరె అని అంటారు. హుళీ అంటే పులుపు, యోగిరె అంటే అన్నము.Anonymoushttps://www.blogger.com/profile/04668891546144446964noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-86299342008345198402014-09-17T17:20:22.091+05:302014-09-17T17:20:22.091+05:30చక్కని వివరణాత్మక వ్యాసం అందించారు శ్రీనివాస్ గారూ...చక్కని వివరణాత్మక వ్యాసం అందించారు శ్రీనివాస్ గారూ ! మీకు ధన్యవాదాలు. SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-26739507035859970832013-10-10T21:21:25.057+05:302013-10-10T21:21:25.057+05:30బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్ద...బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.

చింతపండు, నిమ్మ, దబ్బ, దానిమ్మ, నువ్వులు, ఆవపిండి, పల్లీలు, కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.

ఆవాలుకు చిటికెడు పసుపు, పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపి పూర్తైన పులిహోరలో కలిపుతారు, దీన్ని ఆవ పెట్టిన పులిహోర అంటారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-9749948424118002182013-10-10T21:18:31.465+05:302013-10-10T21:18:31.465+05:30సర్ చాలా మంచి చక్కని సమాచారాన్ని అందించారు. ధన్యవా...సర్ చాలా మంచి చక్కని సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలుKatta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-13438242805549263962013-10-10T14:21:23.235+05:302013-10-10T14:21:23.235+05:30ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రామదేవతను కొలుస్తారు...

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రామదేవతను కొలుస్తారు.ఉదా;;విజయనగరం లో పైడితల్లి,అనకాపల్లిలో నూకాలమ్మ ఇలాగ.అమ్మతల్లి ఉత్సవాలు ఇతరదేశాల్లోను,కల్చర్స్ లోను కూడా ఉండేవట.(మెసపొటేమియా,ఈజిప్టు,గ్రీసు మొ;;.)ఆర్యసంస్కృతీ ప్రభావంవలన గ్రామదేవతలని పార్వతి,దుర్గ లేకగౌరీదేవి అవతారాలుగా పరిగణించడం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.
ఇక 'పులిహోర ' తెలుగుపదమే.కాని తెలుగు,తమిళంలకు సమానంగా కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-12368895875461903002013-10-10T13:41:24.123+05:302013-10-10T13:41:24.123+05:30తెలంగాణా వారు చేసేది బిర్యానీకాదు అది మొఘలాయి ఐటం,...తెలంగాణా వారు చేసేది బిర్యానీకాదు అది మొఘలాయి ఐటం, ముస్లిం వంట. చింతపండుని తమిళంలో పులి అంటారు కదా! పులి హోర తమిళ వంటా? తెలంగాణ వంటా సీమాంధ్ర వంటా? లేక తమిళ వంటా తెలుగు వంటా నాకూ తెలియకడుగుతున్నాను. తెలంగాణ జిల్లాల్లో కనీసం చిత్రాన్నం అంటారు పులిహోరని... పులిహోర అందరి వంట, హరిద్రాన్నం అని సంస్కృతం. ఒక్కో ఊళ్ళో ఒక్కో పేరు అది ఎవరి పేటెంట్ కాదుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-54867136440512890472013-10-09T22:06:51.413+05:302013-10-09T22:06:51.413+05:30Saddhula brathukamma naadu neesu thinaru. a a ro...Saddhula brathukamma naadu neesu thinaru. a a roju pulihora, pergu annamu, sathhu pindi ekkuvaga untaayi.

dasra naadu no veg compulsory. Mandhubabunoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-13748746883152745692013-10-09T19:00:47.281+05:302013-10-09T19:00:47.281+05:30సద్దుల బ్రతుకమ్మరోజు మహిళలు ఇంటిలో పులిహోర చేస్త...సద్దుల బ్రతుకమ్మరోజు మహిళలు ఇంటిలో  పులిహోర  చేస్తారని వ్రాసారు.
తెలంగాణా వారు ప్రత్యేకంగా చేసేది  బిర్యానీ  కదా?  పులిహోర కూడా చేస్తారా? తెలియక అడుతుతున్నాను.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-33290917958107026662013-10-09T10:36:54.447+05:302013-10-09T10:36:54.447+05:30గౌలిపురా గాంధీబొమ్మ దగ్గర బతుకమ్మబాయి హైదరాబాదులో ...గౌలిపురా గాంధీబొమ్మ దగ్గర బతుకమ్మబాయి హైదరాబాదులో బతుకమ్మ ఉత్సవానికి చాలా ఫేమస్.. it used to be fantastic experience.. ఆహ్లాదం ఆనందం అమ్మవారి అనుగ్రహం.. its gives great feeling to participate in this.. ఫ్లాట్ మారాక ఎవరూ ఈ సారి బతుకమ్మ పెట్టి ఉత్సవం చేయలేదు మా ఫ్లాట్స్లో, పాటలు నేర్పించి నవమికి మా పిల్లల్తో నేనే చేయుద్దామనుక్కుంటున్నా.. సంక్రాంతికెలాగూ చేస్తారుగా ఆ experience ఉంది..Ayyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-37138586805764841682013-10-09T10:31:18.009+05:302013-10-09T10:31:18.009+05:30శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఇటువంటి పండుగలు తెలంగాణాలో...శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఇటువంటి పండుగలు తెలంగాణాలోనే కాదు మొత్తం దక్షిణ భారతంలో ఉన్నాయి సమయం చేసే పద్ధతి వేరంతే, సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టి గౌరిగా సర్వమంగళగా ఆరాధిస్తారు. అలానే కన్నెపిల్లల్తోటి తప్పక గొబ్బిళ్ళు పెట్టిస్తారు. తమిళనాడు పల్లెల్లో పండగలకి ముగ్గేసి గొబ్బిళ్ళు పెట్టడందానిమీద గుమ్మడి పూవు, లేదా పెద్దగా అరవిరిసే ఇతర పూవులైన మందార వంటివి పెట్టి పూజించడం ఆనవాయితీ. Ayyagari Surya Nagendra Kumarhttps://www.blogger.com/profile/09790414518508919913noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-64978359599203148722013-10-09T10:29:01.556+05:302013-10-09T10:29:01.556+05:30Meeru malli same post raayandi. but manassullo kod...Meeru malli same post raayandi. but manassullo koddigaa unna vyatirekha baavalu teesesi.

naaku emi mathramu e article nachhaledhu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-14160780194466033392013-10-09T07:58:16.926+05:302013-10-09T07:58:16.926+05:30విగ్రహ రాదన లేకుండా ఉండటం కూడా ఈ పండుగ ప్రత్యేకం. ...విగ్రహ రాదన లేకుండా ఉండటం కూడా ఈ పండుగ ప్రత్యేకం. chavakiranhttps://www.blogger.com/profile/18023666232877454097noreply@blogger.com