tag:blogger.com,1999:blog-7978233343126588293.post408980489532157428..comments2024-03-26T01:52:14.940+05:30Comments on Antharlochana: బేట్రాయి సామి ఎవరు ?Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-7978233343126588293.post-32141642156751141162015-06-11T14:28:22.826+05:302015-06-11T14:28:22.826+05:30Would like to know who composed the tune for this ...Would like to know who composed the tune for this song/ bhajan Betrayi sami devuda sung by the children at Perla? Very nice tune.Radhika Ravihttps://www.blogger.com/profile/06525557447162594454noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-24483225247493441552014-03-10T21:51:37.918+05:302014-03-10T21:51:37.918+05:30nice postnice postAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-3133739974985197232013-11-12T20:27:42.463+05:302013-11-12T20:27:42.463+05:30తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున...తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున్నను చారిత్మక వివరణ చల బాగుందిAnonymoushttps://www.blogger.com/profile/12792625471246339535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-74228968879376649972013-11-12T20:22:45.661+05:302013-11-12T20:22:45.661+05:30తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున...తొలిసారిగ తెలుగు బ్లగు చూసను మంచి విషాలు తెలుసుకున్నను చారిత్మక వివరణ చల బాగుందిAnonymoushttps://www.blogger.com/profile/12792625471246339535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-651409014980412692013-10-06T21:15:59.391+05:302013-10-06T21:15:59.391+05:30Thanks for posting this! I was searching for the m...Thanks for posting this! I was searching for the meaning and lyrics of this song.DJhttps://www.blogger.com/profile/01410094941790922309noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-73269502638819022042013-09-27T17:34:12.221+05:302013-09-27T17:34:12.221+05:30పామర జన రంజకముగా దశావతారములు వర్ణించిన ఆ కవికి జోహ...పామర జన రంజకముగా దశావతారములు వర్ణించిన ఆ కవికి జోహార్లు. "బాపనోల్ల సదువు లెల్ల బెమ్మ దేవర కిచ్సినోడ" అనేది మత్స్యావతార వర్ణన. సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మ కు అందించిన ఘట్టము. "మ్రుచ్చు సోమకుని మునుజంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమే వుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు" అని రామదాసు పాడినా "నీట గలసినట్టి నిండిన చదువులు తేట పరచినట్టి దేవుడు" అని అన్నమయ్య పాడినా మనకు ramuhttps://www.blogger.com/profile/09023309347639845670noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-82420436865169962112013-08-30T09:03:05.885+05:302013-08-30T09:03:05.885+05:30బాలూ గారూ బాల మురళీ కృష్ణ గారు పాడిన పాట మీ దగ్గర ...బాలూ గారూ బాల మురళీ కృష్ణ గారు పాడిన పాట మీ దగ్గర వుంటే పోస్టు చెయ్యండిKatta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-80557071190447176752013-08-28T23:26:32.885+05:302013-08-28T23:26:32.885+05:30బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...
బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...
baluhttps://www.blogger.com/profile/10904892121021321639noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-18926506975159185392013-08-28T23:26:31.308+05:302013-08-28T23:26:31.308+05:30బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...
బాలమురళికృష్ణ గారు ఈ పాట పాడారు...
baluhttps://www.blogger.com/profile/10904892121021321639noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-16375640563587414762013-08-18T00:22:31.476+05:302013-08-18T00:22:31.476+05:30చాలా బాగుంది పోస్టు శ్రీనివాస్ గారు!చాలా బాగుంది పోస్టు శ్రీనివాస్ గారు!Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-73563733068013821642013-08-10T00:39:30.535+05:302013-08-10T00:39:30.535+05:30lovely information lovely information Anonymoushttps://www.blogger.com/profile/12583388489217774258noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-58522897123136281002013-08-08T12:16:30.571+05:302013-08-08T12:16:30.571+05:30really superb,a great researchreally superb,a great researchAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-47755682860309951702013-08-07T11:34:58.691+05:302013-08-07T11:34:58.691+05:30can we get the classical version of this song some...can we get the classical version of this song somewhere to download ....heard all 2 songs from movies but the classical one is outstanding pavanhttps://www.blogger.com/profile/04388330771008310356noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-25090827733402507152013-08-07T09:00:21.863+05:302013-08-07T09:00:21.863+05:30బాగుంది పాట.. నాకు పాట సినిమా నచ్చింది. ఇలంటే ట్యూ...బాగుంది పాట.. నాకు పాట సినిమా నచ్చింది. ఇలంటే ట్యూన్ మా గురువు గారు కొన్ని పద్యాలూ రాసారు . Sivaparivaramhttps://www.blogger.com/profile/08579703392569377627noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-89636205885978981472013-08-06T23:18:54.729+05:302013-08-06T23:18:54.729+05:30వేటూరి శర్మ గారూ ధన్యవాదాలండీ.. మీ వివరణక విషయానిక...వేటూరి శర్మ గారూ ధన్యవాదాలండీ.. మీ వివరణక విషయానికి బాగా పొసుగుతోంది. దానికి అదనపు చేర్పులో ‘‘వేదాద్రి నరసింహ స్వామి కధ’’లో తెలుస్తోంది. వేదాద్రి కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలానికి చెందిన గ్రామము. ఇది విజయవాడ-హైదరాబాదు జాతీయ రహదారి నెం.9లో చిలకల్లుకు 10 కి.మీ. దూరంలో వుంది

'సోమకాసురుడు' అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. Katta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-86909784543369328522013-08-06T22:24:55.185+05:302013-08-06T22:24:55.185+05:30Thanks a lot for the very informative post.
ఇన్ని...Thanks a lot for the very informative post.
ఇన్ని వివరాలు అందించినందుకు ధన్యవాదాలండీ. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-15833653391475640942013-08-06T14:55:32.227+05:302013-08-06T14:55:32.227+05:30సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను సముద్రం ల...సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను సముద్రం లొ దాచేస్తే బ్రహ్మ్మ దేవుడు విష్ణువుని ఆశ్రయిస్తాడు. అపుడు విష్ణువు మస్త్స్యావతారం ఎత్తి సముద్రం నుంచి ఆ వేదలను తెచ్చి బ్రహ్మ్మ కి ఇస్తాడు.
బెపనోల్ల చదువు అంటే నలుగు వేదాలు.veturisarmahttps://www.blogger.com/profile/17684252192437568609noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-82323864404691468562013-08-06T13:43:29.607+05:302013-08-06T13:43:29.607+05:30ఇది దశావతారాలను గ్రామీణుడు వర్ణించిన ఒక జానపదం. స్...ఇది దశావతారాలను గ్రామీణుడు వర్ణించిన ఒక జానపదం. స్వచ్చమైన రాయలసీమ వాసన. భజనల్లో పాడుకునే వాళ్ళు.

‘‘పలకల భజన ’’ అని పిలిచేవారు, భజనల కాంపిటీషన్ నడిచేది అందులో ఈ పాట హోరుకు అంతేలేదు.

సమాచారానికి పెనుగొండ డాక్టరు Ismail Suhail Penukonda గారికి ధన్యవాదాలు

బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా
మేటైనKatta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-13888509739950673202013-08-06T13:28:06.798+05:302013-08-06T13:28:06.798+05:30శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఐదవ అధ్యాయం
శ్రీశుక...శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఐదవ అధ్యాయం

శ్రీశుక చే చెప్పబడిన ప్రద్యుమ్న జన్మ వృత్తాంతంలో అతను చేపకడుపు చీల్చుకుని పుట్టటం వుంటుంది. మరో రకంగా ఇతడు రుక్మిణీ కృష్ణుల కుమారుడు కూడా కావటంతో యాదవ రాజుల కాలంలో ఈ కథ ప్రాచుర్యంలోకి రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

రుక్మిణీ కృష్ణులకు ఒక కుమారుడు కలిగాడు. పూర్వకాలం తను బాణం వేసిన శంకరుని చేత దగ్ధమైన మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు. మన్మధుడుKatta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-64583100289121880542013-08-06T13:13:04.691+05:302013-08-06T13:13:04.691+05:30చేప గురించి ప్రస్తావన.....మత్స్యావతారంకి సంబందించి...చేప గురించి ప్రస్తావన.....మత్స్యావతారంకి సంబందించిన ఘట్టాలు అయి ఉంటాయా...?Chandra Sekharhttps://www.blogger.com/profile/10426098685150077281noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-28097109379895205712013-08-05T23:10:39.802+05:302013-08-05T23:10:39.802+05:30కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగా...కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వాడని కొన్ని వీరగాథలలోని వంశవృక్షాల వల్ల తెలుస్తోంది.
కాటమరాజు కథాచక్రాన్ని యాదవభారతం అంటారు. ఈ కథలు రాయబడిన తాటాకు పుస్తకాలని “సుద్దులగొల్లలు, కొమ్ములవారు” అనే గాథాకారులు ఎద్దులపై వేసికొని ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడటం చేత “యాదవభారతం ఎద్దుమోత బరువు” అనే సామెత పుట్టింది.

http://antharlochana.blogspot.in/2013/08/8-1985.html?showComment=Katta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-18720901225965012682013-08-05T14:16:09.001+05:302013-08-05T14:16:09.001+05:30katam rayudu gurinchi cheppledu ?katam rayudu gurinchi cheppledu ?subhash 1234https://www.blogger.com/profile/06396077330249497274noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-59384179906466282522013-08-05T13:18:48.538+05:302013-08-05T13:18:48.538+05:30Nice post. very Interesting..
Thank you!! Nice post. very Interesting..

Thank you!! వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-43215952910207920942013-08-05T12:53:34.039+05:302013-08-05T12:53:34.039+05:30ఈ పాట ఒరిజినల్ ఉంది. కాకపోతే శాస్త్రీయంగా పాడారు.
...ఈ పాట ఒరిజినల్ ఉంది. కాకపోతే శాస్త్రీయంగా పాడారు.

http://www.youtube.com/watch?v=rbEiLmhlzxc&feature=youtu.beసురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-61544776591510534102013-08-05T12:52:27.816+05:302013-08-05T12:52:27.816+05:30క్రింది వీడియో చూడండి.
http://www.youtube.com/wat...క్రింది వీడియో చూడండి.

http://www.youtube.com/watch?v=rbEiLmhlzxc&feature=youtu.beసురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.com