tag:blogger.com,1999:blog-7978233343126588293.post4733957352333402008..comments2024-03-26T01:52:14.940+05:30Comments on Antharlochana: యతి-ప్రాస నియమాలు –- పుల్లెల శ్యామసుందర్Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7978233343126588293.post-64989538331784454522013-07-14T14:05:17.671+05:302013-07-14T14:05:17.671+05:30మరికొంచెం విపులంగా మీరడిగిన సమాచారాన్ని కూర్చేందుక...మరికొంచెం విపులంగా మీరడిగిన సమాచారాన్ని కూర్చేందుకు ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలతో...Katta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-77370991891173913032013-07-14T11:02:08.740+05:302013-07-14T11:02:08.740+05:30ఆ వ్యాసం నాది కాదండీ. నా పేరు తాడిగడప శ్యామలరావు.ఆ వ్యాసం నాది కాదండీ. నా పేరు తాడిగడప శ్యామలరావు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-32465647154939079482013-07-14T00:22:37.078+05:302013-07-14T00:22:37.078+05:30విద్వత్ శీలురు శ్యామలీయం గారికి నమస్కారం.
ఈ వ్యాస ...విద్వత్ శీలురు శ్యామలీయం గారికి నమస్కారం.
ఈ వ్యాస మూలం http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/yati_praasa_niyamaalu.html
(రచయత మీరే కాదుకదా)
మీ పరిచయానికి ధన్యవాదాలతోKatta Srinivashttps://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-12789733421875173682013-07-13T18:27:15.703+05:302013-07-13T18:27:15.703+05:30ఆర్యా,
నా బోటి వారికి చాలా ఉపయుక్తమైన వ్యాసం. అభిన...ఆర్యా,
నా బోటి వారికి చాలా ఉపయుక్తమైన వ్యాసం. అభినందనలు.

"ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన" అన్నది కొంచెం మార్చాలని సూచన. "ప్రాసాక్షరము పూర్ణబిందుపూర్వకమైన" అంటే బాగుంటుంది స్పష్టంగా.

జ్ఞ అనే అక్షరాఅనికి క ఖ గ ఘ చ చ జ ఝ శ ష స న ణ లతో యతి కుదురుతుంది. ఇటువంటి విషయాలు మరికొంత స్పష్టంగా వివరించగలరు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com