tag:blogger.com,1999:blog-7978233343126588293.post6260978435446186849..comments2024-03-26T01:52:14.940+05:30Comments on Antharlochana: దేవుడు కనిపిస్తాడా ?Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7978233343126588293.post-39032341071881409622013-03-12T23:26:44.161+05:302013-03-12T23:26:44.161+05:30భ్రమని కల్పించేది మనసు కాదు. అది చంచలమైనదీ కాదు. అ...భ్రమని కల్పించేది మనసు కాదు. అది చంచలమైనదీ కాదు. అది మీరెలా తయారుచేస్తే అలా తయారవుతుంది. ఉదాహరణకి ఏకాగ్రత అనేది కూడా మనసు లక్షణమే. ఒక శాస్త్రం పై పూర్తి అవగాహనకి రావాలంటే ఆ శాస్త్రంలో ఉన్నత స్థితిని చేరిన వారి అనుభవాల్ని పరిశోధించి తెలుసుకొవడమే కాక వారి సాధనలు మనమూ అనుష్ఠించి తెలుసుకోవాలి తప్ప - నాలుగు పుస్తకాలు చదివి, నలుగురు అనుభవలేమితో బాధపడేవారితో చర్చించి మనకు తెలిసిన మిడిమిడి ఙ్ఞానం ద్వారా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-43337636502126939232013-03-12T08:45:15.017+05:302013-03-12T08:45:15.017+05:30దృశ్యాన్ని, సంగీతాన్ని, వాసనని, స్పర్శని, రుచిని త...దృశ్యాన్ని, సంగీతాన్ని, వాసనని, స్పర్శని, రుచిని తెలుసుకోవడానికి పంచేంద్రియాలున్నాయి. మనసు ఇంద్రియం కాదు. అది భ్రమలను కల్పిస్తుందని, చంచలమైనదని, దానితో జాగరూకతతో మెలగవలసిఉన్నదనీ చెబుతారు. దేవుడు మాత్రం మనసు కల్పించే ఒక భ్రమ కాదని, మీరంటున్న సాధన చంచల మనసును ఆ భ్రమ పైనే మనసును లగ్నం చేసే ఒక ప్రయత్నంకాదని ఎలా నమ్మటం?

అలౌకికానందాన్ని దేవుడి ప్ర్ఫత్యక్షంగా భ్రమిస్తున్నారంటాను. ఇదే Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-54414719938436178052013-03-11T17:39:37.014+05:302013-03-11T17:39:37.014+05:30రామకృష్ణ పరమహంస గారిని నరేంద్రుడు దేవుడు వున్నాడా?...రామకృష్ణ పరమహంస గారిని నరేంద్రుడు దేవుడు వున్నాడా? మీరు చూచారా? అని అడిగినపుడు.
నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూచాను నీకూ చూపించగలను అన్నారు. ఆయన పదే పదే చెప్పిందీ అదే..దేవుడున్నాడు చూచే ప్రయత్నం చేయండి అని.
ఆయన్ని చూడాలంటే దానికి ఓ విద్య వుంది. అదే ఆధ్యాత్మ విద్య.
సంగీతం అనుభఙ్ఞులైన గురువు దగ్గర నేర్చుకుంటే తప్ప రానట్టు ఇదీ అంతే. నమ్మకం లేకపోతే పోనివ్వండి, మనకి తెలియని విషయం Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-91350971517381213122013-03-11T08:24:41.564+05:302013-03-11T08:24:41.564+05:30పరారుణ కిరణాల్నీ, అతినీలలోతిత కిరణాల్నీ గుర్తించే ...పరారుణ కిరణాల్నీ, అతినీలలోతిత కిరణాల్నీ గుర్తించే సాధనాలున్నాయి. ఆ సాధనాలు మీవద్దనుంటే వాటిని మీరు 'చూడ'గలగటమేకాక ఇంకొకరికి 'చూపించ'గలరుకూడా.

అదే దేవుడిని 'చూడాలంటే'మాత్రం ముందుగా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రయత్నించాలి అని చెబుతారు. నిజజీవితంలో దేన్నీ ఇలా ప్రయత్నించం మరి దేవుడినిమాత్రం రుజువుకు ముందే ఎందుకు నమ్మాలి? పోనీ అప్పుడైనా 'కనబడ'తాడా? లేదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7978233343126588293.post-51218046662188374582013-03-11T00:28:58.202+05:302013-03-11T00:28:58.202+05:30ఫేసు బుక్కులో ఉన్న ఫేమస్ వాళ్లే మనకి తెలిసిన సాధనా...ఫేసు బుక్కులో ఉన్న ఫేమస్ వాళ్లే మనకి తెలిసిన సాధనాల ద్వారానే అక్కడ ఉన్నారని తెలుసుకోగలం. ఇక తెలియనివాళ్లు అక్కడే ఉన్నా మనకి దృగ్గోచరం కాదు కదా....ఇది కూడా అలాంటిదే. కాకపోతే మనని గమనిస్తున్నవారు, మనని ఫాలో అయ్యేవారు మనకి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపకుండానే ఫాలో అవడం చూస్తూనే ఉన్నాం. ఈ దేవుడు కూడా మనకి కనిపించని నేస్తం అనుకుంటాను.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.com