tag:blogger.com,1999:blog-79782333431265882932024-03-16T06:40:06.181+05:30Antharlochanaమనసులోని మాటలుKatta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.comBlogger616125tag:blogger.com,1999:blog-7978233343126588293.post-17382825474993084332023-07-04T16:51:00.001+05:302023-07-04T16:51:28.821+05:30అబూ బెన్ ఆదాం. ( నీలాంటోళ్లు ఇబ్బడి ముబ్బడవ్వాలే భాయ్ ) || అబూ బెన్ ఆదాం ౹౹అబూ బెన్ ఆదాం. ( నీలాంటోళ్లు ఇబ్బడి ముబ్బడవ్వాలే భాయ్ )పురసత్ గా పనుకున్నోడు కాస్తా రాత్రిల పూసిక్కిన లేచిండు.పండు ఎన్నెల పడగ్గదిల పరుసుకొనుడు జూసిండు.మల్లెలపై మంచు మెరిసినట్లు జిగేలంటుంటే మురిసిండు.బంగారు ఫుస్కమ్ ల దేవకన్య ఆరామ్ గా రాసుకోనుడు జుస్తే జరంత ధైర్నం పెరిగి"ఏం రాస్తున్నవ్ అక్క దాన్ల" అని సొంచాయించిండు.నిమ్మళంగా తలెత్తి కమ్మని గొంతుతో సెప్పింది కదా." దేవున్ని Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7978233343126588293.post-19291658435086068762023-05-17T10:10:00.003+05:302023-05-17T10:11:38.733+05:30విసన్నపేట గ్రామంలో రాలిన గ్రహ శకలం ఈమధ్య వార్తల్లో న్యూజెర్సీ లోని ఒక ఇంట్లోకి దూసుకు వచ్చిన గ్రహ శకలం వార్త చదివే వుంటారు. ఈ సందర్భంగా ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లోకి దూసుకు వచ్చిన మరో ఉదాహరణ గుర్తొచ్చింది.1997 డిసెంబర్ 13 వ తేదీన ప్రస్తుత NTR జిల్లా ఆంధ్రప్రదేశ్ (అప్పటి కృష్ణాజిల్లా) లోని విసన్నపేట గ్రామంలో శ్రీరాములు అనే వారి ఇంటిమీద కిలో పైన ( Eucrite, cumulate1304 గ్రాముల) బరువున్న ఉల్క ఒకటి పడింది.రాత్రి Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-49554338742573416102023-04-23T11:00:00.002+05:302023-04-23T14:21:56.260+05:30 ప్రి వ్యూ అండ్ ప్రోలోగ్ ఆఫ్ తంగలాన్ ప్రి వ్యూ అండ్ ప్రోలోగ్ ఆఫ్ తంగలాన్ అధికారం, ధనదాహం, ప్రతీకారం, స్వేచ్ఛ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(KGF) కన్నా లోతుగా కనిపించే అవకాశం వున్న హిస్టారికల్ డ్రామాగా పా రంజిత్, విలక్షణ నటుడు విక్రమ్ తో తీస్తున్న తంగలాన్ ఫస్ట్ లుక్ ఈ నెలలో రిలీజ్ చేశారు. చిత్రంగా ఇక్కడ ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణ జరుపుకుంటున్న సందర్భం కూడాతంగలాన్ అనే పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్త తమిళ నాడు, కేరళ, శ్రీలంక Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-380263433576024292023-02-26T08:15:00.005+05:302023-02-26T08:15:48.626+05:30వాట్సప్ డ్యుడ్ కట్టా శ్రీనివాస్ || వాట్సప్ డ్యుడ్..||కొందరికది విష్ బోర్డ్ శుభోదయాలు శుభరాత్రులుఎగాదిగా తగిలిస్తుంటారు.మరికొందరికది సేల్స్ జోన్వాణిజ్య ప్రకటన లేవో జిడ్డు జిడ్డుగా అంటిస్తూ అర్థం కాకుండానే అమ్మజూపుతారు. ఇంకా దారుణంచాలా మంది(ద)కిఅది కేవలం డంపింగ్ యార్డ్గుంపుల్లో గునగునా తిరుగుతూగంపలకొద్ది మోసుకొచ్చిగబాలున గుమ్మరిస్తుంటారు. కొంచెంనయంతేలికగా వెళ్ళేకొందరికది Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-65629983588611204172022-09-18T15:15:00.000+05:302022-09-18T15:15:15.222+05:30తెలంగాణా స్వాతంత్య పోరాట యోధుడు తొలితరం జర్నలిస్టు ఖమ్మం కీర్తిబావుటా షోయబుల్లా ఖాన్ తెలంగాణా
స్వాతంత్ర్య సమరపు మరో గాంధీ
కలాన్ని
ఆయుధంగా మార్చి పోరాడిన యోధుడు
ఆపరేషన్
పోలోకు ప్రధాన ప్రేరణ షోయబుల్లా ఖాన్
1948 అగష్టు
నెల 21 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ వీధుల్లో ఇద్దరు జర్నలిస్టులు
నడుచుకుంటూ లింగపల్లి దగ్గర్లోని వాళ్ల ఇంటికి వెళ్తున్నారు. ఒకరు షోయబుల్లా ఖాన్
ఇంకొకరు ఆయన బావమరిది ఇస్మైయిల్ ఖాన్.అర్ధరాత్రి దాటేంతవరకూ పనిచేసి వస్తున్నది
పత్రికా కార్యాలయం నుంచి, Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7978233343126588293.post-14694404262350017092022-07-03T15:39:00.000+05:302022-07-03T15:39:17.831+05:30అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ *అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ ఇది.*▪️ 1923, ఏప్రిల్ 17న అన్నవరంలో చిలుకూరి నరసింహమూర్తి జరిపిన ముఖాముఖి ఇది. ఇది నాలుగు రోజుల తరువాత అంటే ఏప్రిల్ 21న పత్రికలో ప్రచురితమైంది.నరసింహ : ఎంతకాలం మీరిక్కడ ఉంటారు?అల్లూరి : రెండు గంటలు మాత్రమే. మేము ఉదయం 10 గంటలకు బయల్దేరతాం. కాకినాడ, నర్సీపట్నం పోలీసులకు నా సమాచారం పంపించడానికి పోలీస్ ఇన్స్పెక్టర్కు కనీసం అర్ధగంట సమయం పడుతుంది.Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7978233343126588293.post-71959494647481391272022-03-18T16:55:00.001+05:302022-03-18T16:55:19.048+05:30హోళీ నాడు కలలు కలర్లో వస్తాయా? మనిషిని పెనవేసుకున్న రంగుల కథహోళీ
నాడు కలలు కలర్లో వస్తాయా?మానవుడితో
చారిత్రక కాలమంతా పెనవేసుకున్న రంగులు ఆత్మీయత కురిపిస్తూనే వుంటాయి. మనకి
ఐదు జ్ఞానేంద్రియాలున్నా సర్వేద్రియానాం నయనం ప్రధానం అనేంతగా లోపటికి చేరే
జ్ఞానంలో సగానికి పైగా కంటితోనే గ్రహిస్తూ వుంటాం. సివి రామన్ ద్వారా మన దేశానికి
అందిన నోబెల్ బహుమతి ఈ కాంతిలోని రంగుల రహస్యాన్ని విస్పష్టంగా విప్పిచెప్పినందుకే
కదా. సూర్యుడినుంచి వెలువడే కాంతి తెలుపే అనుకుంటాంKatta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com11tag:blogger.com,1999:blog-7978233343126588293.post-34987607614832044572021-10-31T12:38:00.003+05:302021-10-31T12:38:43.854+05:30అరికంట్లం || కట్టా శ్రీనివాస్ అరికంట్లం || కట్టా శ్రీనివాస్★ తండ్లాటజీవసాగరతీరంతడి ఇసుక కాన్వాసుపైఅల వెనుతిరగగానేజీవిత జ్ఞాన సారమంటూబొమ్మ గీస్తుంటాను.చూట్టు బిగేసిన తాళ్ళుగీసేదొక నాటక ఘట్టం.దానిపేరుగానుగెద్దు దారి. ◆శూన్యానంతం...హఠాత్తుగా ఉరికొచ్చిన కెరటంజ్ఞాపకాలను, బొమ్మను లాక్కెళ్లిపోతుంది.తడి ఇసుకపై ముద్రలు సైతం చూసుకోకుండానేఎటో వెళ్ళిపోతా0ఇప్పుడిక కట్టేసిన వేవీ ఉండవుఏం జరిగిందసలు? ఏమీ జరగలేదుఅన్ని Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com7tag:blogger.com,1999:blog-7978233343126588293.post-8920510197949300772021-09-10T09:25:00.001+05:302021-09-10T09:25:14.781+05:30 తెలంగాణ భాషాదినోత్సవం ఎందుకు చేస్తున్నాం? ఎలా చేయాలి? తెలంగాణ భాషాదినోత్సవం ఎందుకు చేస్తున్నాం? ఎలా
చేయాలి?
మాతృభాష, తెలుగుభాష, వాడుకభాష, తెలంగాణ భాష ఈ దినోత్సవాలన్నీ ఒక్కటేనా? తేడా వుంటే
ఏమిటో తెలుసా?
నిన్న కాళోజీజయంతి సందర్భంగా తెలంగాణా రాష్ట్ర
వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా గోడల మీద కూడా తెలంగాణ భాషా దినోత్సవం
నిర్వహించబడింది.
కనీసం నిర్వాహకులైనా దీని ప్రాధమిక స్పూర్తిని
మనసుకెక్కించుకున్నారా లేక మొక్కుబడిగా కార్యక్రమం చేయాలి కాబట్టి Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7978233343126588293.post-25309157536740402462021-05-27T11:49:00.004+05:302021-05-27T11:49:28.743+05:30కొట్లాది ఏళ్ల క్రింత ఏర్పడిన డైక్ గీతలు ఖమ్మం పట్టణంలో ఎక్కడున్నాయో తెలుసా? పోయిన్నెలాఖరులో ఖమ్మం మునిసిఫల్ ఎన్నికలలో నాకు దానవాయిగూడెంలో డ్యూటి పడింది. అక్కడ చారిత్రక విశేషాలగురించి చెక్ చేయాలని అంతకు ముందునుంచే అనుకుంటూ వుండటంతో లోకల్ వాళ్ళు ‘పాముబండ’ గా పిలిచే ఈ రాయి కాలనీ మద్యలో ఇంకా వుందా రాళ్ళుతవ్వుకెళ్లిపోయి వుంటారా అనుుంటూ బయంభయంగానే వెళ్లిచూసాను కనిపించగానే సంతోషం అనిపించింది నాకు ఈ సబ్జెక్ట్ పూర్తిగా కొత్త కావడంతో రిఫర్ చేసిన సబ్జెక్టు తో పాటు కొన్ని Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com11tag:blogger.com,1999:blog-7978233343126588293.post-79088600556718368622021-05-24T23:24:00.001+05:302021-05-25T07:51:33.183+05:30హైదరాబాద్ బుద్దపౌర్ణమికి 2021లో ప్రత్యేకత ఏమిటి? 2021లో మే 26న బుద్ద(వైశాఖ) పూర్ణిమ సందర్భంగా
హైదరాబాద్ అంటే అప్పడు చార్మినార్
గుర్తొచ్చేదేమో ఇప్పుడు హుస్సేన్ సాగర్ మధ్య ఏకశిలా విగ్రహంగా నిలబడిన బుద్దుడు
ఆధునిక హైదరాబాద్ కు సింబాలిక్ ఐకాన్, చుట్టూ ఆయనకు హారంలా నెక్లెస్ రోడ్, రెప
రెపలాడే అతిపెద్ద పతాకం. అసలు బుద్దుడితో హైదరాబాద్ అనుబంధానికి కారణం ఏమిటి?
యన్టీఆర్ చేయించిన విగ్రహమేనా అంతకు మించిన కారణం వుందా?
2005 మే 25 తేదిన వైశాఖ పౌర్ణమిKatta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7978233343126588293.post-74229704740587473482021-05-20T22:32:00.004+05:302021-05-20T22:32:55.660+05:30స్వర్గలోకంలో చరకుడితో ఒక ఇంటర్వూ స్వర్గలోకం ఒక
విడియో ఇంటర్వూ కోసం ఆసనాలను సిద్దం చేయిస్తున్నరు ఈ మధ్యనే పైకి చేరుకున్న ఒక
డైనమిక్ యాంకర్,
‘‘ రెండు
కుర్చీలూ ఇలా కొంచెం యాంగిల్ లో పక్కపక్కన వేయండి ఒక్క కెమేరాతోనే మరి అవుట్ పుట్
తీసుకోవచ్చు’’ హడావిడీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ మొదలయ్యింది కేవలం
సెలబ్రిటీతో కాదు ప్రాచీన సెలబ్రిటీ వైద్యుడితో, పైగా అది కూడా ఇప్పటి కోవిద్
తీవ్రతకు వారి సలహా ఏమిటో తెలుసుకోవడం కోసం. Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7978233343126588293.post-72992710026000279952021-05-10T08:32:00.000+05:302021-05-10T08:33:22.929+05:30వామన గీత | వామన గీత|| కట్టా శ్రీనివాస్గుండెల్నిండా గాలిపీల్చే స్వేచ్ఛ లేదుగదుల్లోంచి బయటికొచ్చే ధైర్యం లేదుదడ దడ లాడే గుండెలకు సాంత్వన లేదుచేద్దామన్నా పనుల్లేవుజేబు చిల్లులకు అతుకుల్లేవువాక్సిన్ కి అందుబాటు లేదునివారణకు మందులు లేవుఆసుపత్రిలో పడకలు లేవుశ్వాసలో ఆమ్లజని లేదుకాల్చేందుకు కట్టెలూ లేవుఎన్నికలయితే ఉన్నాయి కదయ్యాబతుకంతా ఎట్టాగో గడిసిపోనివ్వుకనీసం సావులో నన్నా కూసింత గౌరవం ఇవ్వుఓ మారాజా!! Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-14565224627785104152021-03-23T20:21:00.001+05:302021-03-23T20:25:52.557+05:30ఒకానొక ‘‘లవ్ స్టోరీ’’ ఆఫ్ సారంగధరియా (పాట వెనక కథ) ఒకానొక
‘‘లవ్ స్టోరీ’’ ఆఫ్ సారంగధరియాజానపదుల లోతుల్ని అంతసులభంగా అంచనా
వేయలనుకోవడం సరికాదేమోశేఖర్
కమ్ముల చేతిలో రూపుదిద్దుకుంటున్న లవ్ స్టోరీ చిత్రం కోసం సాయిపల్లవి పై
చిత్రీకరించిన సారంగధరియా పాటపై పెద్ద దుమారమే నడిచింది. కనీస
వంద ఏళ్ళనుంచి వాడుకలో వున్న ఒక పాటని కోమలి అనే అమ్మాయి వాళ్ల అమ్మమ్మ గారి దగ్గర
నేర్చుకుని అప్పుడెప్పుడో టివీ కార్యక్రమంలో పాడింది. దానిని ఆధారంగా చేసుకుని
Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7978233343126588293.post-50096944865053070832021-02-14T22:47:00.004+05:302021-02-14T22:47:46.804+05:30బుడుంగ్ ||కట్టా శ్రీనివాస్|| గాలివూపులునీళ్లతో ఊసులాడుతున్ననీడల్ని వణికిస్తున్నాయి.నిజాలు నవ్వుతూ తలలూపుతున్నప్పుడు.వణికే నీడల్నిముంచేద్దామనిరాళ్లు విసురుతున్నారెవరో!!07-01-2021
Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-22620876123463834252021-02-14T22:44:00.002+05:302021-02-14T22:44:44.131+05:30భద్రాచలం పమిడిఘంటం వెంకటరమణ దాసు గారి కథ అంబ సత్రం ఆధారాలు #భద్రాద్రికథలుఒక ఆలయం పేరుచేపితే అక్కడి దేవుడితో పాటు ఆయన భక్తుడి పేరు కూడా గుర్తుకురావడం, ఇతర మత పాలకుల క్రింద పనిచేస్తూ తన పరిధులను పరిమితులను పట్టించుకోకుండా శంకరగిరి మన్యంలో రోడ్డు సౌకర్యం ఏమాత్రం లేనిచోట సర్వాంగ సుందరంగా గుడి కట్టడము దానివెనకున్న త్యాగము బహుశా భక్తుల మనసులో నిబద్దతా చిహ్నమైన అదనపు ఆకర్షణ అయ్యివుంటుంది. అటువంటి దాసభక్తి పరంపర కథలు భద్రాద్రి చరిత్రను అల్లుకుని ఇంకా Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7978233343126588293.post-84978248272392623842021-02-14T22:41:00.001+05:302021-02-14T22:41:00.791+05:30 చట్టిగ్రామ గాదె రామలింగేశ్వర స్వామి ఎక్కడెక్కడి విశేషాలనో భలేగా చెప్పి ఆశ్చర్యానికి లోను చేస్తారు బాబాయి Nagulapalli Jaganmohanrao గారు. భోపాల్ వెళ్ళినప్పుడు భోజ్ పూర్ లో మహా మహా శివుడిని చూసి బావుందన్నారుగా అలాంటి పెద్ద కాదు కాదు పే...ద్ద... శివలింగం ఇంకోటి చూపిస్తానని నన్ను కొండవీటి గోపివరప్రసాద్ గారిని నిన్న ఛత్తీస్ ఘడ్ వైపు తీసుకెళ్లారు. అప్పుడప్పుడో బోజరాజు అనేక నిలువులెత్తు శివలింగాన్ని భోజ్ పూర్ లో ప్రతిష్టించడానికి Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-40277360498676576362021-02-14T22:39:00.000+05:302021-02-14T22:39:00.821+05:30దేశవాళీ విత్తనాలు ఈ గింజలు ఏమిటో గమనించారా? అన్నీ సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ గింజలే కాకపోతే ఒక్కొక్కటి ఒక్కోరకం. కోసావులే సొరకాయ కోతలు అంటాం కానీ అదేమీ చిన్నవిషయం కాదని Gopi గారి, Satya Srinivas గారి సొరకాయ కలెక్షన్లను చూసాక అనిపించింది. పొరకాయ పులుసు, వేపుడు దప్పలం పచ్చడి హల్వాల కోసమే వాడే ఆహార పంట మాత్రమే కాదు.నాగస్వరం, తాంబూరా బూరలుగా, సహజ నీళ్ల డబ్బాలుగా, గరిటెలుగా కూడా పనికొస్తాయి. బహుశా ఆంగ్లంలోKatta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-16469700198745001052021-02-14T22:37:00.000+05:302021-02-14T22:37:09.850+05:30 పుత్రోత్సాహం లాగా విద్యార్దోత్సాహం పుత్రోత్సాహం లాగా విద్యార్దోత్సాహంసర్కారు నౌకరీ రాకముందు కాలేజ్ పూర్తయ్యి అవ్వకుండానే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసాను. పాతికేళ్లక్రితపు 'సత్తుపల్లి శారదా విద్యాలయం" విద్యార్థులు హైట్ లొనే కాదు చదువుల్లోనూ హోదా లోనూ ఎదిగిన ఎందరో విద్యార్థులతో పాటు ఈరోజు గడవడం నాకు నిజమైన సంక్రాంతి కావచ్చు . అవే బల్లలపై పక్కపక్కనే కూర్చున్న విద్యార్థులు కళాప్రవాహంలో పాతికేళ్ల ప్రయాణించిన తర్వాత ఏయే తీరాలకు Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-17844173141358959202021-02-14T22:35:00.001+05:302021-02-14T22:35:09.560+05:30 ||ప్రేమలో పడేసిన వాక్యాలు కొన్ని || ||ప్రేమలో పడేసిన వాక్యాలు కొన్ని || @Katta Srinivas నాకు తగినంత నమ్మకం కలగగానే, వేదిక మాయమైపోతుంది.పోతేపోయిందని సిద్ధపడ్డాక, విజయం వరిస్తుంటుంది.మనుషులు కావాలని తహతహలాడితే, నన్నొదిలి పోతారు వాళ్ళు.కన్నీళ్ళింకి పోయిన తర్వాత, భరోసానివ్వగల భుజం దొరికుతుంది.ద్వేషించేకళలో పట్టభద్రుడినైపోయాక, హృదయాంతరాళంలోంచి ఇష్టపడటం మొదలేసారెవరో. చిన్నవెలుతురుకోసం గంటలకొద్దీ వేచివేచి అలసటతో కునుకుతీయగానే Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-62547925620766689232021-02-14T22:31:00.002+05:302021-02-14T22:31:49.620+05:30తిప్పాపురం వీరగల్లు ◆◆ తిప్పాపురం వీరగల్లు || కట్టా శ్రీనివాస్ ||◆◆చరిత్రను మలుపుతిప్పేటంతటి పోరాట వీరులు కూడా వారి చరిత్ర వారు రాసుకోరు కదా ఆ ఫలాలను అనుభవించే వారి భాద్యత అది. ధనమో అదికారమో సామాజిక గౌరవానికి దగ్గరగా వుండటమో వీరగాధలకు మరింత కాలం బ్రతికే అవకాశం ఇస్తాయి కావాచ్చు. మరి అడవుల కడపులో దాగిన మన్యసీమల లాగానే ఈ సీమల్లోని వీరుల గాధలు నెమరేసుకోవలసింది ఎవరు? మనం కాదా?భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్లమండలం లోని Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-87209148174956241972021-02-14T22:28:00.001+05:302021-02-14T22:28:08.958+05:30 కట్టగూరు పొలం గట్టున అలనాటి చరిత్ర కట్టగూరు పొలం గట్టున అలనాటి చరిత్ర#కట్టకూరు #kattakuru ◆ *కాకతీయ చక్రవర్తులు గణపతిదేవుడు, ప్రతాపరుద్రుడి గుర్తులు*◆ *దేవాలయానికి దానం ఇస్తూ వేయించిన శాసనాల కథ*■ ఒకే శిల.. రెండు శాసనాలు.. ఒకటి ముత్తాత, మరోటి మునిమనవడు రాయించారు. అవి ఒకే దేవాలయానికి దానం ఇచ్చే క్రమంలో రూపొందినవే. ఆ శాసనాల వయసు 718 ఏళ్లపై మాటే.. కానీ, అవి నేటికీ పొలం గట్టు మీద పదిలం. అనగనగా ఓ ఊరు.. రచ్చబండ మీద ఓ బృందం Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-41912954751155153742021-02-14T22:18:00.003+05:302021-02-14T22:18:42.368+05:30 కట్టా శ్రీనివాస్ || గూడు ||నగరంలో సూర్యుడుబద్ధకంగా నిద్రలేచిభుజాలను ఆన్చేందుకుఉదయాద్రులివే.మిట్టమద్యాహ్నంనిప్పులు చెరిగేవేళనిటారుగా నిలబడిపలకరించేవీ ఇవే.అలసిన మనసుతోఉద్యోగ విరమణ వేళఆసరానూ ఇవ్వే. 11-02-2021
Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-42958442791740586452021-02-14T22:04:00.007+05:302021-02-14T22:10:45.588+05:30ఆదీవాసీ ప్రాంతపు వైద్య నమ్మకాలు, నమ్మక వైద్యాలూ : చత్తీస్ ఘడ్ లోని చోటా డోంగర్ గ్రామంలోని వైద్యరాజు హేమచంద్ర మాంజీ వైద్యాలయ సందర్శన వివరాలు ఆదీవాసీ ప్రాంతపు వైద్య నమ్మకాలు, నమ్మక వైద్యాలూ : చత్తీస్ ఘడ్ లోని చోటా డోంగర్ గ్రామంలోని వైద్యరాజు హేమచంద్ర మాంజీ వైద్యాలయ సందర్శన వివరాలు#VaidyaRaj #Chotadonger చుట్టుపక్కల గ్రామాలే కాదు పక్క రాష్ట్రాలనుంచి సైతం వైద్యం కోసం అక్కడికి వస్తుంటారు. నిజానికి అది పెద్ద నగరం కాదు ఆయన ఎటువంటి వైద్యశాస్త్రంలోనూ పట్టభద్రుడు కాదు. కానీ ఎన్నెన్నో మొండి రోగాలకు ఆయనిచ్చే మందులతో ఉపశమనం అభించిందని మళ్ళీKatta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7978233343126588293.post-91405846427938541542021-02-09T07:54:00.002+05:302021-02-14T22:20:27.945+05:30దండకారణ్య ఆదివాసీ జీవనం నుంచి మనుగడ పాఠాలు
దండకారణ్య
ఆదివాసీ జీవనం నుంచి మనుగడ పాఠాలు
మొన్నీమధ్య
ఒకరోజు ఫోన్ లో ఒక ఆత్మీయమిత్రుడు
ముద్దుగా హెచ్చరించాడు, ఫేస్ బుక్ పోస్టులను మరీ సీరియస్ గా రాస్తున్నావు. సోషల్
మీడియా మిత్రుల అటెన్షన్ స్పాన్ చాలాతక్కువ అన్నారు. ఏమో నా రాతులు చదివే
మిత్రులకు సాధ్యమయినంత సమగ్రంగా విషయాన్ని అందించాలి అనే కట్టా దోరణికి అలవాటు
పడేవుంటారు అందుకే ఇదే దారిలో వెళ్తున్నాను అని చెప్పాను.
మరో
రోజు
Katta Srinivashttp://www.blogger.com/profile/00845797805034955726noreply@blogger.com0