Radio

రాజీవ్ విధ్యా మిషన్ వారు నిర్వహిస్తున్న ఈ రేడియో నుంచీ 3,4,5 తరగతుల పిల్లలకు సంభందించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలకు సంభందించిన పాఠాలు వున్నాయి. ఆయా తరగతులలోని తెలుగు, గణితం తో పాటు పరిసరాల విజ్ఞానం 1 మరియు 2 ల పాఠాలు వున్నాయి. సంభాషణలూ, పాటలు వంటి ఆకర్షణీయమైన ప్రక్రియలతో బోధించిన పాఠాలు పిల్లలకు చక్కగా ఉపయోగపడతాయి.
తరగతి, సబ్జెక్టు, పాఠం పేరు కావలసిన దానిని మీరే ఎన్నుకుని ప్లే చేసుకోవచ్చు ఒకసారి వినియోగించి చూడండి.


radio online

No comments:

Post a Comment

ఫేస్ బుక్

Tweets

లంకెలు