విశ్వాంతరాళంలో విహరింపజేస్తున్న క్రిస్టోఫర్ నోలాన్స్ ‘‘ ఇంటర్ స్టెల్లార్’’

చిన్నప్పుడు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం కొనుక్కుని గ్రామర్ నేర్చుకోవాలంటే దానితో పాటు మరో కీ పుస్తకం కూడా కొనుక్కుంటే కానీ సాధ్యపడేది కాదు. ఇప్పుడు అత్యధిక కలెక్షన్లనూ, మనసులనూ దోచుకుంటున్న ‘‘ఇంటర్ స్టెల్లార్’’ సినిమాని బాగా అర్ధం చేసుకోవాలన్నా మరో కీ కావాలనిపిస్తోంది. శాస్త్రీయ నారికేళ పాకం చెట్టుదింపుకుని కాయకొట్టుకుని కొబ్బరిముక్క జాగ్రత్తగా తీసుకుని తింటే కానీ రుచితెలియని విధంగా. సినిమాని అర్ధం చేసుకోవడానికి నామట్టుకు నాకయితే మరికొంత రిపరెన్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిత్రులతో ఆ తాళం చెవిని పంచుకుందాం అనుకుంటున్నాను.

సారంగ వెబ్ మ్యాగజైన్ లో ఆర్టికల్ లింకు ఇది.
Post by Katta Srinivas.

కామెంట్‌లు

  1. ఈ సినిమా చూడాలని విడుదల కాకముందునుండీ అనుకుంటున్నా ఇంకా వీలవలేదు. వీలయితే ఈ వారాంతం చూస్తాను. కథ తెలుస్తుందేమోనని మీరు ఇచ్చిన లింక్ చూడట్లేదు. నాకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు ముఖ్యంగా స్పేస్ కు సంబంధించినవి బాగా ఇష్టం.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి