F E M T O E S

వ్యాసాన్నయితే వండుకోవచ్చేమో....
కాని కవిత్వాన్ని పండించాల్చిందే....



F E M T O E S


Two Types of F E M T O S 
-------------------------------------
1. Tiny F E M T O S
2. Trendy F E M T O S

1. Tiny F E M T O S : "***************" =======>15 అక్షరాల లోపు కలవి.

Ex : (1) గురి తప్పా .. నీ వల్లే (Mercy Margaret)
(2) పుట్టి చచ్చే లోపల ఎన్ని సార్లు చావాలో.....(విశాలి )
(3) గుండె పగిలింది.. నిశ్శబ్దంగానే!... .....(నరేష్ కుమార్)
(4) నన్నొదిలి ఒంటరైంది ప్రపంచం...(వంశీధర్ రెడ్డి")
(5) ఎక్కడ కలుద్దాం? విడిపోయిన దగ్గరేనా.. (వంశీధర్ రెడ్డి )

2.Trendy F E M T O S : "**********" =====> మొదటి Line లో 10 అక్షరాలలోపు
"***************" =====> రెండవ Line లో 15 అక్షరాలలోపు.

కామెంట్‌లు