గుడ్డొచ్చి ... వీరిచే పోస్ట్ చేయబడింది Katta Srinivas న జూన్ 14, 2012 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు ఏమిటి వెక్కిరిస్తున్నావ్ ? నీ నునుపు నాకు లేదనా ? సెల్లు ఫోనుల సిల్లి కబుర్ల తో నేటి తరం కూడా నీ లాగే తుల్లిపడుతోంది కాని నడక తెలిసింది నడత నేర్చినదీ మేమే .. వెచ్చగా వోదిగివుండటం నేర్చుకుంటే నువ్వు కూడా ఎదుగుతావ్. కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి