వందేనా ఈ తరంలోనూ


సారీ చటర్జీ
వందేమాతరమన్నా సరే
వంద ఏ మాతరం అనో
మందే మాత్రం అనో
వినిపిస్తోంది.
ఈ గందరగోళపు
సమాజంలో


సిరి.కట్లా 02 జూలై 2012
* చటర్జీ  = బంకిం చంద్ర ఛటర్జీ **

కామెంట్‌లు