నేతిబీర

రొయ్యకూ వుంటాయి బారెడు మీసాలు
గూగుల్ కూ తెలుస్తాయి బోలెడు విషయాలు
అది రోషమూ కాదు, ఇది జ్ఞానమూ కాదు.

కామెంట్‌లు