FBలో రౌండప్ చేసి నన్ను కన్స్యూజ్ చెయ్యెద్దు.
ఎందుకంటే కన్పూజన్ లో నేనెక్కువ అప్డేట్స్ రాసేస్తాను.
...
ఒక్కసారి రాద్దామనుకున్నాక నా కీబోర్డే నా మాట వినదు. ( దానికెట్లాగూ మైక్రోఫోనులేదుగా)
..........
ఎప్పుడు చూసారన్నది కాదన్నయ్యా....
లైకారా, కామెంటారా లేదా....
..............
కామెంటుని చూద్దాం అనుకోండి తప్పులేదు,
కామెంటలోడిని చూద్దామనుకోకండి బుర్రవాచిపోద్ది.

No comments:
రిప్లయితొలగించండిPost a Comment!
ధర్మం చెయ్ బాబూ, కాణీ ధర్మం చెయ్ బాబూ... అరణా, ఒరణా రెండణా !
జిలేబి.
ahahahaha...:)
రిప్లయితొలగించండిహ,హ,..బాగున్నాయ్,..శ్రీనివాస్ గారు...
రిప్లయితొలగించండిధన్యవాదాలు మిత్రులందరికీ
రిప్లయితొలగించండి