ద్రవింప జేసి
తీరని దాహం రగిలిస్తారు.
ధరించి ఓ రూపం చూపిస్తారు.
దహించి ప్రతి మోహం కరిగిస్తారు.
వరించి విరించిగా నిలుస్తారు.
సహించి సమాధానం ఊహిస్తారు.
కవులేం చేస్తారు
అంతరిక సీమల్లో సహవాసం చేస్తారు.
తీరని దాహం రగిలిస్తారు.
ధరించి ఓ రూపం చూపిస్తారు.
దహించి ప్రతి మోహం కరిగిస్తారు.
వరించి విరించిగా నిలుస్తారు.
సహించి సమాధానం ఊహిస్తారు.
కవులేం చేస్తారు
అంతరిక సీమల్లో సహవాసం చేస్తారు.
బాగుందండి !!
రిప్లయితొలగించండిమంచి భావం ఇమిడి ఉన్నది !!