మాట

నా మనసుకు కూడా
అలాగే.. చేద్దామని వుంది..
అదేమిటో
నేను
మెదడు మాట వినే రకం.

కామెంట్‌లు