ఇండియన్ పాలిట్యూన్స్ : సో సారీ

ఇండియన్ పాలిట్యూన్స్ రాజకీయ వ్యంగ్యాస్త్రాలను చక్కటి గ్రాఫిక్ జోడించి తక్కువ నిడివిలో తమాషా వెనుక నిజాలను ప్యాక్ చేసి భలే అందిస్తున్నారు.
మన టెలివిజన్స్ విజువల్ టెక్నాలజీలో కూడా మరింత మెరుగుదల వస్తే బావుండును.



కామెంట్‌లు