వినాయక పూజకు 21 రకాల పత్రి వాడాలని సంప్రదాయం చెపుతోంది.
బజార్లో డబ్బులకు కొనుక్కునే ఆకుల్లో అమ్మేవారికీ అవేమిటో తెలియటం లేదు. కొనేవాళ్ళకు అసలే తెలియటం లేదు. పత్రి పేరుతో ప్రమాదకరమైన పార్థీనియం లాంటి మొక్కల్ని కూడా అమ్ముతున్నారు. జాగ్రత్త పడాలి. మొక్కల్ని నిజంగానే మనం తెలుసుకుని పిల్లలకు కొన్నైనా పరిచయం చేయగలిగితే వాళ్ళకు నిజంగా వృక్షశాస్త్రాన్ని వాటి నుంచి నిత్య జీవితంలో ఉపయోగాలనూ పరిచయం చేసిన వాళ్ళం అవుతాం.

photo peddadi ga vunte bagundedi..
రిప్లయితొలగించండిచాలా చక్కని వ్యాసం .చాలా బాగుంది
రిప్లయితొలగించండిమంచి సమాచారం ఇచ్చారు శ్రీనివాస్ గారూ !
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబ సభ్యులకు గణేశ చతుర్థి శుభాకాంక్షలు