అయినా సరే

మోకాల్లోతు నడకల్లో

పీకల్దాకా పారవశ్యం.

అబ్బో అదిరి పోతోంది

నగరపు సవారీ.

కామెంట్‌లు