ఇంద్రనీలం వీరిచే పోస్ట్ చేయబడింది Katta Srinivas న అక్టోబర్ 12, 2013 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు నీలం నుంచి కోలుకోనేలేదు.ప్రకటించిన నష్టపరిహారాలూ అందలేదు.రాజకీయ తుఫాను ముగియనే లేదు.ద్రవ్యోల్భణం దెబ్బకు కూలిన వ్యవస్థ లేవనే లేదు.రూపాయి లోయలో పడిపోతోంది లేవనెత్తనేలేదు.అయ్యో అప్పుడేమరోటి తయారయ్యింది.ఇంద్రనీలమంట. కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి