దృశ్యం వీరిచే పోస్ట్ చేయబడింది Katta Srinivas న జనవరి 17, 2014 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు చీకట్లోకడుగిడగానే గుజ్జుగా నలిగిన ఆ బొద్దింక రాత్రంతా చీమల సైన్యం దాని మాంసాన్ని దోచుచుకుపోతూనేవున్నాయి కేవలం నా కళ్ళబడేందుకే ఆనవాలుగా మృత కళేబరం మిగిలినట్ట్లుంది ఇక దాని రెక్కలు విమానమై ఎగరలేవు పరుగులెత్తే ఆ కాళ్ళు ఇక దేనికీ పనికిరావు కవిసంగమం కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి