Post by Katta Srinivas.
మార్పురావాలని జపం చేస్తేనో వందల సార్లు అంటేనో వస్తుందా?
ఆ మర్పు మననుంచే ఎందుకు కాకూడదు.
ఒక్క అడుగే కావచ్చు, చిన్న దూరమే కావచ్చు
ఆ నడక మనదే ఎందుకు కాకూడదు.
ఆ మర్పు మననుంచే ఎందుకు కాకూడదు.
ఒక్క అడుగే కావచ్చు, చిన్న దూరమే కావచ్చు
ఆ నడక మనదే ఎందుకు కాకూడదు.
ఆ మార్పుని నేనే ఎందుకు కాకూడదు? ( I AM THAT CHANGE )
మరీ పుస్తకాల మాటల్లాగా, ఈ గ్రహానికి సంభందించని విషయాల్లాగా
తోచే రోజుల్లోకి వచ్చేసాక..
కల్తీలు టీపోడిలో సైతం తిస్టేసుకున్నాక
ఎబోలా కోరలు చాపి ప్రపంచపు అంతానికి నేనే కారణం అని వికటాట్టహాసం చేస్తున్న రోజుల్లో
తోచే రోజుల్లోకి వచ్చేసాక..
కల్తీలు టీపోడిలో సైతం తిస్టేసుకున్నాక
ఎబోలా కోరలు చాపి ప్రపంచపు అంతానికి నేనే కారణం అని వికటాట్టహాసం చేస్తున్న రోజుల్లో
మరి పాత కథలా వుంటుందేమో, కానీ నాకెందుకో మూడుగంటల సినిమాకన్నా బాగా ఈ మూడునిమిషాల్లో సుకుమార్, అల్లూ అర్జున్ ల ప్రయత్నం నచ్చింది.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని లాభాల్లో శాతంగానే కాకుండా సృజనాత్మకతలో వాటాగా కూడా ఇవ్వొచ్చన్నమాట.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని లాభాల్లో శాతంగానే కాకుండా సృజనాత్మకతలో వాటాగా కూడా ఇవ్వొచ్చన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి