ఆలబనను ఆశిస్తుంది మది
స్వావలంబన సాదించేంతవరకూ
నాకు నేనే బారమైన రోజు
తోడే ఆదారమైన రోజు
సున్నతమైన ఆత్మీయ సర్శకావాలనే
తపన కొట్టకుంటూనే వుంటుంది.
చెయ్యిందించే వారుకాదు
మనసందించే వారు కావాలి నాకు.
స్వావలంబన సాదించేంతవరకూ
నాకు నేనే బారమైన రోజు
తోడే ఆదారమైన రోజు
సున్నతమైన ఆత్మీయ సర్శకావాలనే
తపన కొట్టకుంటూనే వుంటుంది.
చెయ్యిందించే వారుకాదు
మనసందించే వారు కావాలి నాకు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి