***** Naveen Rjy ::: గాలినీ, నీటినీ, పచ్చనాకునీ, ఆకాశాన్నీ పట్టుకుని అమ్ముకునే వ్యాపారాలొచ్చాక వేసవి విస్తరించింది. వర్షాన్నీ హేమంతాన్నీ అది కొరుక్కుతినడం మొదలుపెట్టింది. అడవులు కలపగా మారిపోతూండగా, గదుల్లోగాలి చల్లగా స్ధంభించిపోయాకా, గంగవెల్లువలు బాటిల్ కమండలాల్లో బందీ అయ్యాక, ఆకాశం పొగచూరిపోయాక, మనం గ్లోబలైజ్ అయినట్టు, రుతువులనీ్న సమ్మరైజ్ అయ్యాయి. ఎండలో ఎక్కువ తక్కువలు తప్ప ఇక 365 రోజులూ ఎండాకాలమే
రోహిణిని పలకరించేందుకు
రిప్లయితొలగించండిరుతుపవనుడు సైతం జంకుతున్నట్లున్నాడు...
పచ్చటి విసనకర్రల్లేక
రిప్లయితొలగించండిసూరయ్య వేడెక్కుతున్నాడు రాన్రాను
***** Naveen Rjy ::: గాలినీ, నీటినీ, పచ్చనాకునీ, ఆకాశాన్నీ పట్టుకుని అమ్ముకునే వ్యాపారాలొచ్చాక వేసవి విస్తరించింది. వర్షాన్నీ హేమంతాన్నీ అది కొరుక్కుతినడం మొదలుపెట్టింది. అడవులు కలపగా మారిపోతూండగా, గదుల్లోగాలి చల్లగా స్ధంభించిపోయాకా, గంగవెల్లువలు బాటిల్ కమండలాల్లో బందీ అయ్యాక, ఆకాశం పొగచూరిపోయాక, మనం గ్లోబలైజ్ అయినట్టు, రుతువులనీ్న సమ్మరైజ్ అయ్యాయి. ఎండలో ఎక్కువ తక్కువలు తప్ప ఇక 365 రోజులూ ఎండాకాలమే
రిప్లయితొలగించండి