వెంటాడే బాల్యం


వాడే

గరుకు సమాజంతో రాపాడి

ముదిరి పోతున్నాడు.


వాడే

ఇరుకు బతుకులో

ఇమడలేక ఎదిగి పోతున్నాడు

వాడే

తిరిగిరాని బాల్యం కోసం

మదన పడుతున్నాడు.


వాడే

తన సున్నితత్వాన్ని

తిరిగి పోందాలనుకుంటున్నాడు


వాడే వాడే

వా.........డే

కామెంట్‌లు