ఓర్నాయనో !!!

ఇంత హోరైతే

దేవునికైనా బోరే...


సంకటహరుని పేరుతో

ఆటంకాలను అందించే భక్తికి పేరేమిటో..


చిందుల వెనుక ఇంధనం

ఇదేనా దేవునికి వందనం.


దేవుడా

మరి నిన్నెవరు రక్షించాలయ్యా.

కామెంట్‌లు