ఫేస్ బుక్ ఫోస్టు Url ఎలా తీసుకోవాలి ?

ఫేస్బుక్ పోస్లుకు ‘‘ permalink....’’ ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? బ్లాగులు, వెబ్ సైట్లలోని పోస్లులను ఉదహరించాలన్నా వాటిని ఎవరికైనా పంపాలన్నా వాటి వాటి url ( Uniform Resource Locator ) ను ఉపయోగిస్తాము. మరి ఫెస్ బుక్ లో మనవి కానీ మనకి నచ్చిన పోస్లులను కానీ లింకు గా ఇవ్వాలంటే ఈ permalink ఉపయోగపడుతుంది. http://www.facebook.com/photo.php?fbid=506877246003465 నోటిఫికేషన్లదగ్గరినుండీ ఇలానే మనం లింకు దగ్గరకు వెళుతుంటాం. కానీ సరాసరి పర్మనెంట్ లింకు ని పొందేదుకు మరింత దగ్గరదారివుందని తెలుసా? టైమ్ స్టాంప్ ని చూసే వుంటారు. 2hours ago, yesterday అలా పోస్టుచేసిన సమయాన్ని చూపుతూ సమయ సూచిక వుంటుంది. దానిపై రైట్ క్లిక్ చెయ్యండి. ఆప్షన్లు వస్తాయి. copy link address , copy url, ఇలా కావలసిన దాన్నిఎన్నుకోండి. అవసరమైనదగ్గర పేస్లుచేసి ఈ పోస్టును అక్కడ అందించవచ్చు. ఈ పోస్లు ఉపయోగపడుతుందనుకుంటే దీనితాలూకూ permalink... ను మీ వాల్ పై/ కామెంటు ఏరియాలో పేస్టుచెయ్యండి.


 1. Find the time stamp (it will say 3 hours ago, or something like that) under the post.
 2. Right click on the time stamp and select, copy link address
 3. Paste the URL into your entry comment on the blog!

కామెంట్‌లు