కాలిపోయి నెమ్మదిగా గాలిలో కలిసిపోతూవుంటుంది.
అది ఒంటరితనమో, ఆరోగ్యమో, ఆయుష్షో తెలీదుకానీ.
ఆదమరచిన ఓ క్షణాన చురుక్కుమనిపిస్తుంది.
వేలిచివర్లనో, ఆలోచనల కొసల్నో తెతీదు.
చిల్లులు పెడుతుంది. చిల్లర తాగేస్తుంది.
ఏమో వద్దను కున్నవి కొన్ని తెస్తుంది.
కావాలని దాచుకున్న మరికొన్నింటిని ఆవిరి చేసేస్తుంది.
రెండో కొసలో దేహనికి లోపలగా కాలేది ఒంటరితనమేనా...????

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి