హైదరా భాదితులు -5


వర్షంకురిసే వేళ,
వెనిస్ నగరానికేమీ తీసిపోదు.
ప్రాచీన సౌందర్యాన్ని
ప్రాచీనంగానే వుంచుకునే సదనం
అయ్యో ! అభాగ్యనగరం

కామెంట్‌లు