హైదరా భాదితులు - 6





క్రింద నీళ్ళు తాకితే పైకెళటం ఖాయమనే

స్వానుభవపు బుద్దుడి సాక్షిగా

కల్మషాలను తోడే పనిలో,

అవినీతి ఊటలను నిశ్చలంగా చూస్తోంది.

అయ్యో! అభాగ్యనగరం

కామెంట్‌లు