ఛాయామాత్రంగా

గోడమీది స్నేహాలు కూడా నీడలే,
కొన్ని సార్లవి ఎన్నో భావాలను పంచుకుంటాయి.

కనిపించేదంతా నిజంకాకపోయినా,
కనిపించటం నిజమే కాదా.

కామెంట్‌లు