రాళ్ళు మీదపడుతుంటే,
ఏమిట్రా భగవంతుడా ఇదని
వాటితోనే తలబద్దలు కొట్లుకుంటుంటారు కొందరు.
ఒక్కొక్కటీ పేర్చుకుంటూ
జాగ్రత్తగా అడ్డుగోడ నిర్మించుకుంటారు మరికొందరు.
ఎదగే తెలివున్న ఎవడో ఒకడు మాత్రం
ప్రతి రాయినీ దాచుకుని పేర్చుకుంటూ మెట్లు కట్టుకుంటుంటాడు.
నిరంతరం పనిలో మునిగిన అతడికి
తిట్టుకునే సమయం మిగలక పోవటమూ వరమే !!
పెనంమీద వేడి పరుగులెడుతూ
పొయ్యిలోకి దూకేస్తాడొకడు.
ఎండలు మండినా తలపై సోలార్ ప్యాన్లు పెట్టుకుని,
పనిచేసుకుంటూ పోతాడింకొకడు.
► 07-04-2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/541118712607552/

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి