మా బ్రౌజర్ ఇలవేల్పు
డియస్సు గూగులమ్మ తల్లి
కీవర్డుల నైవేద్యం పెట్టగానే
కోరిన సమాచారపు వరాలిస్తుంది.
అందుకే..
బుక్ మార్కుల దండేస్తాను.
యాడాన్స్ దిష్టి తీస్తాను.
అలగ్జాండర్ గా మారకుండానే
దండయాత్రలు చేయకుండానే
మరోప్రపంచాన్ని గెల్చుకునేందుకు
కృష్ణసారధ్యంతో కృప కురిపిస్తుంది.
జల్లించి వడ్డించటంలో
శబరికంటే దయతో పనిచేస్తుంది.
కానీ తడబడినపుడే
పిల్లల విస్తట్లోనూ విస్తృత చర్మాన్ని వడ్డిస్తుంది.
జగమెరిగిన అమ్మ
జనమెరిగిన అమ్మ
మూడుపూటల ముచ్చట్లమ్మ
అందుకో అంతర్జాల వందనం.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/586707418048681/
డియస్సు గూగులమ్మ తల్లి
కీవర్డుల నైవేద్యం పెట్టగానే
కోరిన సమాచారపు వరాలిస్తుంది.
అందుకే..
బుక్ మార్కుల దండేస్తాను.
యాడాన్స్ దిష్టి తీస్తాను.
అలగ్జాండర్ గా మారకుండానే
దండయాత్రలు చేయకుండానే
మరోప్రపంచాన్ని గెల్చుకునేందుకు
కృష్ణసారధ్యంతో కృప కురిపిస్తుంది.
జల్లించి వడ్డించటంలో
శబరికంటే దయతో పనిచేస్తుంది.
కానీ తడబడినపుడే
పిల్లల విస్తట్లోనూ విస్తృత చర్మాన్ని వడ్డిస్తుంది.
జగమెరిగిన అమ్మ
జనమెరిగిన అమ్మ
మూడుపూటల ముచ్చట్లమ్మ
అందుకో అంతర్జాల వందనం.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/586707418048681/
Thats right.!
రిప్లయితొలగించండి