సిమ్ము కార్డు సిల్లీయేం కాదు

Subscriber Identity Module
చందాదారు గుర్తింపు గుళిక గురించి కొన్ని మాటలు....

ఇంత చిన్న ముక్క ఎంతగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటోంది.
మళ్ళీ ఇప్పుడు మరింత స్లిమ్ముగా మారిపోయి మిని సిమ్, మైక్రో సిమ్, నానో సిమ్, ఎంబెడెడ్ సిమ్ గా కనిపిస్తున్నాయి. జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ లు 2జి, 3జి ఇప్పుడిక 4జి కూడా నట జనరేషన్ కీ జనరేషన్ కీ మధ్య ఎంతో ఎదుగుదల.


వర్చువల్‌ సిమ్‌ పేరు విన్నారా ?

A virtual SIM is a mobile phone number provided by a mobile network operator that does not require a SIM card to connect phone calls to a user's mobile phone.
ప్రపంచ సాంకేతిక రంగంలో ఇదో అద్భుతం. ఈ సరికొత్త ఆవిష్కరణ పేరులో సిమ్‌ అనే పదం ఉన్నా ఇది సిమ్‌కార్డ్‌ కాదు. ఇప్పటి వరకూ సిమ్‌కార్డ్‌ తీసుకోవాలంటే అనేక రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ తప్పనిసరి. కానీ వర్చువల్‌ సిమ్‌కు అలాంటిది లేదు. అయితే ఈమెయిల్‌ ఐడీ తప్పక ఉండాలి. దాంతో కేవలం మీ యూజర్‌ నేం, పాస్‌వార్డ్‌ టైప్‌ చేసి కొత్త నెంబర్‌ పొందవచ్చు. పోయిన సిమ్‌కార్డ్‌ నెంబర్‌నూ తిరిగి పొందవచ్చు. అంతేకాదు పోయిన మీ సిమ్‌కార్డ్‌లో డేటా కూడా తిరిగి సంపాదించవచ్చు. 2009 సంవత్సరం వరకూ డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌ అనే పదం చాలా మందికి తెలీదు. అంటే ఒకే ఫోన్‌లో రెండు సిమ్‌కార్డ్‌లు వాడటం. అసలు అలాంటి మొబైల్‌ వచ్చిందన్న విషయాన్ని చాలా మంది నమ్మలేదు. ఇదే వింత అనుకుంటే.... ప్రపంచంలోనే మొదటిసారిగా నాలుగు సిమ్‌కార్డులతో ఉపయోగించే మొబైల్‌ ఫోన్‌ విడుదలైంది. దీనిపేరు 'ఎఫ్‌ 160 క్వాడ్‌ సిమ్‌'

A SIM card contains its unique serial number Integrated Circuit Card Identifier (ICCID), international mobile subscriber identity (IMSI), security authentication and ciphering information.

The first SIM card was made in 1991 by Giescke and Devrient of Sagem communications in France.

PIN AND PUK : Personal Identification Number or PIN and a Personal UnBlocking code or PUK for unlocking .

Location Area Identity or LAI- This the information stored in the SIM about the local network available.

Phone cloning is the transfer of identity from one cellular device to another.

►Typical Diagram of Sim Card



A Sim Card have six pads that also corresponds to the six SIM connectors pins, but only five has totally have connection on the entire layout.

SIM DATA - this is a digital data that being stored on a SIM memory

SIM Clock - this is a clock frequency signal that being synchronize to the digital data to create data signal in order transfer or sends and receive data information.

SIM Reset - this is also a frequency signal that triggers or reset all synchronization process.

VSIM B+ Supply Voltage- This a power supply voltage used to activated the SIM circuit.
SIM Ground - a ground line voltage

The smartcard with Subscriber identity module application is generally known as
SIMCARD. But, In reality, the SIM is effectively a mass-market smart card.




కామెంట్‌లు