కొంచెం అతికించుకోవటం,
మరికొంచెం విదిలించుకోవడం.
ఎక్కడెక్కడో వెతుకులాడటం,
దొరికిన బరువుల్ని విసిరేయటం.
అసలైనదంటూ ఏముంటుంది.
నిజమైనది మాత్రం జీవిస్తున్నదే అయినపుడు.
అతికించాల్సినపుడు బద్దలు కొడితేనో
బద్దలుచేసుకోవాల్సిన దానిని నిర్మించుకుంటూ పోతేనో
ఒంటరిగానో, బంధీగానో మిగుల్తుంటావు.
నవ్వాల్సిన దగ్గర నటిస్లేనో,
పరిగెత్తాల్సిన చోట పడిపోతేనో
ఏముంటుంది వద్దనుకున్న విషాదం హత్తుకోవటం తప్ప.
కసం లో కామెంటుగా రాసిన మాటలు
మరికొంచెం విదిలించుకోవడం.
ఎక్కడెక్కడో వెతుకులాడటం,
దొరికిన బరువుల్ని విసిరేయటం.
అసలైనదంటూ ఏముంటుంది.
నిజమైనది మాత్రం జీవిస్తున్నదే అయినపుడు.
అతికించాల్సినపుడు బద్దలు కొడితేనో
బద్దలుచేసుకోవాల్సిన దానిని నిర్మించుకుంటూ పోతేనో
ఒంటరిగానో, బంధీగానో మిగుల్తుంటావు.
నవ్వాల్సిన దగ్గర నటిస్లేనో,
పరిగెత్తాల్సిన చోట పడిపోతేనో
ఏముంటుంది వద్దనుకున్న విషాదం హత్తుకోవటం తప్ప.
కసం లో కామెంటుగా రాసిన మాటలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి