సిటీలైట్ చీకటి

పునాదులు బలహీనమై,
జవసత్వాలుడిగిన
భవనాలైనా, భావాలైనా
ప్రమాదమే
ఎప్పుడైనా నెత్తిన కుప్పకూలొచ్చు,
పైపై రంగులేస్తూ
పోషించుకున్నంతనే చాలదు.

సంరక్షుల నిద్ర
తడియారని క్షోభ

కామెంట్‌లు