మృత్యునిద్ర

నిద్రపోతోందిలే అనుకునే ప్రమత్తతలో వుండగానే,
నిద్రపుచ్చుతానంటూ సిద్దమవుతుంది.

నిద్రపోతానని మారాం చేస్తే
సమయమిది కాదని దూరం పెడుతుంది.

తన పనిగురించే చింతించే బదులు,
కదిలించ లేని చట్రన్ని వదిలేసి,
కొన్ని బరువులైనా దింపుకోమంటుంది.


కామెంట్‌లు