అదంతేనా ఎప్పుడూ ?

అతడు ఉరుము తాడు - ఆమె వర్షిస్తుంది.
ఆమె ఉరిమిన రోజు - అతడు పిడుగులు కురిపిస్తాడు.

ఇద్దరూ సమానమే
కాకుంటే అతడు కొంచెం ఎక్కువ.

కష్ట సుఖాల కాడికి రెండు జీవాలు.
కొందరెప్పుడూ సుఖంవైపే లాగుతుంటారు.

కామెంట్‌లు