1 లో అమ్మపాట రైమ్

1 (నేనొక్కడినే) సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే రైమ్ ఇది. స్కూల్ బస్ తప్పిపోతే ఇంటికి ఎలా చేరుకోవాలో కొన్ని కొండగుర్తులను కలిపి వాళ్ళమ్మ తయారు చేసిన రైమ్. పిల్లలకు న్యుమోనిక్ కోడ్స్ కొన్నిసార్లు బాగా ఉపయోగపడతాయి. నయమే ఈ సినిమాలో పిల్లాడు పెద్దయ్యేంత వరకూ హంసలున్న చెరువు, చెట్లూ వగైరా రోడ్ల వెడల్పులోనో, నగర బ్యూటిఫికేషన్ లో భాగంగానో కొట్టేసేయ లేదు.

0==========================0

పీటరు తాత స్ట్యాట్యూకీ
బై బై బై..... బై బై బై

హంసల ప్రెండ్సుకి హై చెప్పెయ్ 
హాయ్ హాయ్ హాయ్ ..... హాయ్ హాయ్ హాయ్

ట్రీస్ కి మధ్యన రోడ్డుంది
రన్ రన్ రన్.... రన్ రన్ రన్


స్ట్రెటుగ వస్తే టవరుంది... 
ఇట్స్ సో హై.. టిల్ ద స్కై


రైటుకి వెళ్తై హాంగిగ్ బ్రిడ్జ్..
ప్లై ప్లై ఫ్లై .... ప్లై ప్లై ఫ్లై


అది దాటొస్తే బ్యూటీ ఫామ్
 గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గ్రీన్





Peter Thatha Statue Ki 
Bye Bye Bye... Bye Bye Bye...!

Hamsala Friends ki Hai Cheppey... 
Hai Hai Hai ... Hai Hai Hai...

Trees Ki Madyana Road Undi... 
Run Run Run ... Run Run Run...

Straight ga vasthe tower undi...
Its So High .. Till The Sky

Right ki velthe Hanging Bridge...
Fly Fly Fly ... Fly Fly Fly...

Adi Daatesthe Beauty Farm.. 
Green Green Green....

కామెంట్‌లు