జంబుద్వీపం:
సంకల్ప మంత్రంలో భాగంగా వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము.
అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
1) కేతుముల వర్ష
2) హరి వర్ష
3) ఇలవ్రిత వర్ష
4) కురు వర్ష
5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష
7) కింపురుష వర్ష
8 ) భద్రస్వ వర్ష
పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) . పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనే ఆధారాలుగా వీటిని పేర్కొంటూ ఉన్నారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదనేది ఒక వాదన.
అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవట.
( సోషల్ నెట్ లో ప్రచారంలో వున్న ఈ వ్యాసంలోని సారాంశ రూపాన్ని మాత్రం సమాచారం గా తీసుకున్నాను. శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయనేది దీనికి అనుభంధంగా లభించలేదు. అటువంటివి దొరికితే ఇక్కడే పోస్టు చేస్తాను. మీకు తెలిసి వుంటే కామెంటుగా పోస్టు చేయండి )

రిప్లయితొలగించండిజంబూద్వీపము అంటే ఆసియా ఖండం మాత్రమే అని పండితులు చెప్పగా విన్నాను.మీరు ఉదహరించిన ' వర్షాలు ' అందులో భాగాలు.క్రౌంచద్వీపము,శాల్మలీద్వీపము లాంటివి కొన్ని కలుపుకొని మొత్తం 7 ద్వీపాలు అంటారు.(seven continents).అవి అమెరికా, ఆఫ్రికా వంటి ఖండాల తో సరి పోతాయట.ఇంతకన్న స్పష్టం గా లేదు.